మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Narasimha Stotram 4 (Brahma Krutam) – శ్రీ నృసింహ స్తోత్రం (బ్రహ్మ కృతం)
బ్రహ్మోవాచ |
భవానక్షరమవ్యక్తమచింత్యం గుహ్యముత్తమమ్ |
కూటస్థమకృతం కర్తృ సనాతనమనామయమ్ || 1 ||
సాంఖ్యయోగే చ యా బుద్ధిస్తత్త్వార్థపరినిష్ఠితా |
తాం భవాన్ వేదవిద్యాత్మా పురుషః శాశ్వతో ధ్రువః || 2 ||
త్వం వ్యక్తశ్చ తథాఽవ్యక్తస్త్వత్తః సర్వమిదం జగత్ |
భవన్మయా వయం దేవ భవానాత్మా భవాన్ ప్రభుః || 3 ||
చతుర్విభక్తమూర్తిస్త్వం సర్వలోకవిభుర్గురుః |
చతుర్యుగసహస్రేణ సర్వలోకాంతకాంతకః || 4 ||
ప్రతిష్ఠా సర్వభూతానామనంతబలపౌరుషః |
కపిలప్రభృతీనాం చ యతీనాం పరమా గతిః || 5 ||
అనాదిమధ్యనిధనః సర్వాత్మా పురుషోత్తమః |
స్రష్టా త్వం త్వం చ సంహర్తా త్వమేకో లోకభావనః || 6 ||
భవాన్ బ్రహ్మా చ రుద్రశ్చ మహేంద్రో వరుణో యమః |
భవాన్ కర్తా వికర్తా చ లోకానాం ప్రభురవ్యయః || 7 ||
పరాం చ సిద్ధిం పరమం చ దేవం
పరం చ మంత్రం పరమం మనశ్చ |
పరం చ ధర్మం పరమం యశశ్చ
త్వామాహురగ్ర్యం పురుషం పురాణమ్ || 8 ||
పరం చ సత్యం పరమం హవిశ్చ
పరం పవిత్రం పరమం చ మార్గమ్ |
పరం చ హోత్రం పరమం చ యజ్ఞం
త్వామాహురగ్ర్యం పురుషం పురాణమ్ || 9 ||
పరం శరీరం పరమం చ ధామ
పరం చ యోగం పరమాం చ వాణీమ్ |
పరం రహస్యం పరమాం గతిం చ
త్వామాహురగ్ర్యం పురుషం పురాణమ్ || 10 ||
పరం పరస్యాపి పరం చ యత్పరం
పరం పరస్యాపి పరం చ దేవమ్ |
పరం పరస్యాపి పరం ప్రభుం చ
త్వామాహురగ్ర్యం పురుషం పురాణమ్ || 11 ||
పరం పరస్యాపి పరం ప్రధానం
పరం పరస్యాపి పరం చ తత్త్వమ్ |
పరం పరస్యాపి పరం చ ధాతా
త్వామాహురగ్ర్యం పురుషం పురాణమ్ || 12 ||
పరం పరస్యాపి పరం రహస్యం
పరం పరస్యాపి పరం పరం యత్ |
పరం పరస్యాపి పరం తపో యత్
త్వామాహురగ్ర్యం పురుషం పురాణమ్ || 13 ||
పరం పరస్యాపి పరం పరాయణం
పరం చ గుహ్యం చ పరం చ ధామ |
పరం చ యోగం పరమం ప్రభుత్వం
త్వామాహురగ్ర్యం పురుషం పురాణమ్ || 14 ||
ఇతి శ్రీహరివంశే భవిష్యపర్వణి సప్తచత్వారింశోఽధ్యాయే బ్రహ్మ కృత శ్రీ నరసింహ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.